Breaking News

కొండా మురళీ ఏకగ్రీవ ఎన్నిక

10-1449732393-konda-murali-645

వరంగల్ : వరంగల్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు స్వతంత్ర్య అభ్యర్థులు తమ నామినేషన్లు గురువారం ఉపసంహరించుకోవడంతో కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం అయ్యింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగకముందే టీఆర్ఎస్ బోణి కొట్టినట్టైంది..

వరంగల్ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా కొండా మురళితో పాటు ఐదుగురు స్వతంత్రులు నామినేషన్ వేశారు. నామినేషన్ సందర్భంగా మిగతా కాంగ్రెస్, టీడీపీలు పోటీచేయలేదు. దీంతో 5 స్వతంత్రులు విరమించుకోవడంతో కొండా మురళీ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *