కొండవలస.. కన్నుమూత

hqdefault

కొంత కాలంగా అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న ప్రముఖ హాస్యనటుడు కొండవలస లక్ష్మణ రావు (69) తుది శ్వాస విడిచాడు. కొండవలస దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి వెరైటీ డైలాగులతో పాపులర్ అయ్యాడు. నాటక రంగం నుంచి ఆయన ఎన్నో అవార్డులు పొందాడు.

4b8e6701-7294-4b99-992a-1054cb532dde

వంశీ దర్శకత్వంలో ఔను.. వాళ్లిద్దరు ఇష్టపడ్డారు సినిమాతో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. సినిమాల్లోకి రాకముందు ఆయన విశాఖ పోర్టులో ఉద్యోగి. శ్రీకాకుళం జిల్లా కొండవలస ఆయన స్వగ్రామం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *