కొండగట్టులో మంత్రి అల్లోల పూజలు

కరీంనగర్ : తెలంగాణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొండగట్టును సందర్శించారు.  కొండగట్టు ఆంజనేయయ స్వామి ఆలయం ముందు నిర్మించిన నూతన పుష్కరిణి ని ఆదివారం మంత్రి అల్లోల, ఎమ్మెల్యే బొడిగే శోభ ప్రారంభించారు.  ఈ సందర్భంగా మంత్రి కొండగట్టు అంజన్నకు పూజలు ేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *