కే.ఎఫ్.సీలో ఉద్యోగ అవకాశాలు

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని యువకులకు కే.ఎఫ్.సీ, హైదరాబాద్ లో చెఫ్స్ , స్టీవర్డ్స్ , బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్ లుగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ ప్రకటనలో తెలిపారు.

kfc-catering-745x301

అర్హతలు :
విద్యార్హత :- 10వ తరగతి నుంచి ఆ పైన చదువుండాలి..
– 18 ఏళ్ల నుంచి 23 సంవత్సరాలలోపు మాత్రమే ఉండాలి
-జీతం రూ.7000- 9000 వరకు..
పై అర్హతులున్నఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 13లోగా తమ పూర్తి వివరాలతో కూడిన బయోడేటా.. రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు, పాస్ పోర్టు ఫొటోలు , విద్యార్హతల సర్టిఫికెట్లను తీసుకొని ఉదయం 10 గంటలకు ఈజీఎంఎం కార్యాలయం, 2 వ అంతస్తు అంబేద్కర్ స్టడీ సర్కిల్, ప్రతిమ మల్టిప్లెక్స్ ఎదురుగా , కలెక్టరేట్ రోడ్, కరీంనగర్ లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు 8341516276 నంబర్ లో సంప్రదించాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *