
కేసీఆర్ ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్లు నమూనా అద్భుతంగా ఉంది. చాలా తక్కువ ఖర్చుతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందుతున్న ఈ ఇళ్ల నిర్మాణం చాలా నిపుణులు రూపొందించారు. ఆ ఇళ్లు విశేషాలు చాలా బాగున్నాయి.. మెటల్ తో అన్నీ పిల్లర్లు గోడలు కూడా కొత్తరకం రేకుల సహాయంతో పోతపోస్తున్నారు.
సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముల్కనూర్ ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందులో భాగంగా కొంతమంది నిపుణులు ఆ ఇంటిని నిర్మిస్తున్నారు. మీరూ చూడండి ఎంతో అద్భుతంగా కేవలం 10 రోజుల్లో కట్టారో..