Breaking News

కేసీఆర్ మినీ మోడీ

01111111111

రాహుల్ పాదయాత్ర ముగింపుసభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. కేంద్రంలో మోడీ సూటుబూటు సర్కారని.. రాష్ట్రంలో కేసీఆర్ ది కుటుంబ పాలన అని ధ్వజమెత్తారు. కేసీఆర్ సైతం మినీ మోడీ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

బీజేపీ, టీఆర్ఎస్ పాలనల్లో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *