Breaking News

కేసీఆర్ పోరాడి సాధించుకున్నడు : జవదేకర్

Prakash-Javadekar_9736

కేసీఆర్ తెలంగాణను పోరాడి సాధించుకున్నాడని.. ఆయన పోరాటం వల్లే తెలంగాణ సాధ్యమైందని కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కేసీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. పోరాటం కేసీఆర్ నైజం అని.. అందుకే అదే స్ఫూర్తితో తెలంగాణను అభివృద్ధి పథాన తీసుకెళతారని ఆయన ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా మోతే గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు ఆయన పాల్గొన్నారు.

జవదేకర్ మాట్లాడుతూ తెలంగాణకు హరిత హారంతో పర్యావరణ చర్యలలో దేశంలోనే నంబర్ 1 గా నిలుస్తుందని కొనియాడారు.ప్రజాసంక్షేమ కార్యక్రమాలన్నీ ఉద్యమస్ఫూర్తితో నడిపించడం దేశంలో ఎక్కడా లేదని.. చెట్లు పెంపకంతోనే విస్తారంగా కురుస్తాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *