కేసీఆర్ పై కేసు నమోదుకు ఏపీ ప్రయత్నం

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు తెలంగాణ ఏసీబీ సిద్ధమవుతుండగా.. దీనికి ప్రతిస్పందనగా ట్యాపింగ్ వ్యవహారంలో ఏపీలో నమోదైన కేసులపై కేసీఆర్ కు నోటీసులు పంపేందుకు ఏపీ పోలీసు అధికారులు సిద్దమవుతున్నారు. నిన్న ఏపీ పోలీస్ అధికారులతో సమావేశమైన ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడ కేసుంటే అక్కడ పెట్టేసి కేసీఆర్ కు, టీఆర్ఎస్ నేతలకు నోటీసులివ్వాలని ఆదేశించారట..

దీంతో కౌంటర్  కు కౌంటర్ ఇచ్చినట్టు అవుతుందని.. ఇరు రాష్ట్రాల సీఎంలకు ఏకకాలంలో నోటీసులు జారీ అయ్యే అవకాశాలున్నట్టు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *