Breaking News

కేసీఆర్, నేను దోస్తీనే.. మీరూ మీరూ తన్నుకోండి..

Chandrababu Naidu TDP Telangana_0

గ్రేటర్ ఎన్నికల ఎన్నికల పనితీరుపై టీడీపీ అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లో హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాల ముఖ్య నేతలు, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎర్రబెల్లి, పెద్దిరెడ్డి, రేవంత్ తదితరులతో సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు..

ఈ సందర్భంగా గ్రేటర్ లో టీడీపీ బలంగా ఉందని.. పరిపాలన పరంగా ఏపీ, తెలంగాణ కలిసి పనిచేయాలని.. తాను కేసీఆర్ రాష్ట్రాల తరఫున కలిసి పనిచేస్తామని.. కానీ పార్టీల తరఫున టీఆర్ఎస్ తో టీడీపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. అందుకే మీరందరూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడాలని నాయకులకు సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *