Breaking News

కేసీఆర్ ను ప్రశంసించిన మాజీ సీఎం

05-nadendla-bhaskara-rao

తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ అందరి హృదయాలను కొల్లగొట్టింది.. ప్రశంసల వరద పారుతుంది. ఇప్పుడు ఏకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓ మాజీ సీఎం నుంచి ప్రశంసలు లభించాయి. సమైక్య రాష్ట్రంలో ఎన్టీఆర్ నే గద్దెదించిన నాందేడ్ల భాస్కర్ రావు సీఎం కేసీఆర్ ను ఆకాశానికెత్తారు. తెలంగాణలో భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలనకుంటున్న కేసీఆర్ కు చాలా విజన్ ఉందని.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేసీఆర్ నిబద్ధతను అర్థమైందని పేర్కొరు..

ఓ వైపు కేసీఆర్ ను విపక్షాలు తీవ్రస్థాయిలో ఆడిపోసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా విమర్శిస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ తరఫునే సీఎంగా పనిచేసిన నాందేండ్ల మెచ్చుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *