
రుద్రమదేవి డైరెక్టర్ గుణశేఖర్, ఆయన కుటుంబం సీఎం కేసీఆర్ ను కలిసారు. ఈ సందర్భంగా కాకతీయులపై సినిమా తీసిన గుణశేఖర్ ను అభినందించిన కేసీఆర్ ఆ సినిమాకు తెలంగాణ లో పన్ను మినహాయింపును ఇచ్చారు. వెంటనే జీవో రిలీజ్ చేశారు.
దీనిపై మీడియా ముందు స్పందించిన గుణశేఖర్, ఆయన భార్య రాగిణి కంటతడి పెట్టారు. కేసీఆర్ గొప్ప సాంస్కృతిక, కళాత్మక వాది అని తమ సినిమాకు టాక్స్ రిలాక్సేషన్ ఇవ్వడంపై కంటతడి పెట్టారు. కేసీఆర్ గొప్పొడని కొనియాడారు.
ఆ వీడియోను మీరూ పైన చూడొచ్చు..