కేసీఆర్-గడ్కరీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

kcr3-1445960451

సీఎం కేసీఆర్ , కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్ జిల్లాను, చత్తీస్ గడ్ ను కలిపే జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్బంగా గోదావరి నదిపై నిర్మించిన భారీ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *