Breaking News

కేసీఆర్ క్రిస్మస్ కానుక

HY26_SCHOOL_KCR_HY_2256881f

హైదరాబాద్ :సీఎం కేసీఆర్ తెలంగాణ మత సహనం ప్రదర్శిస్తున్నారు. బతుకమ్మ, బోనాలతో పాటు ఇతర పండుగలైన రంజాన్, క్రిస్మస్ లకు కూడా భారీగా నిర్వహించేందుకు నిధులు మంజూరు చేస్తూ తన ఉదారత చాటుకుంటున్నారు..

డిసెంబర్ 25 క్రిస్మస్ సందర్భంగా ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. క్రిస్మన్ ను అధికారికంగా నిర్వహించాలని తెలంగాణలోని దాదాపు 2.05 లక్షల మంది క్రైస్తవులకు 195 కేంద్రాల్లో ఈనెల 16న దుస్తులను పంపిణీ చేయాలని నిధులు విడుదల చేశారు. 19న క్రిస్మస్ విందు ఇవ్వాలని.. 20న రాష్ట్రప్రభుత్వం తరఫున హైదరాబాద్ నిజాం మైదానంలో అధికారికంగా కార్యక్రమం నిర్వహించాలని దానికి తాను హాజరువుతానని కేసీఆర్ చెప్పారు..

అలాగే క్రైస్తవ మత పెద్దలను గౌరవించాలని.. క్రైస్తవుల అభివృద్దికి కృషి చేసిన అయిదుగురికి పురస్కారాలను అందజేయాలని ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *