Breaking News

కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ కు డీఎస్, నేడు టీఆర్ఎస్ లోకి..

news_4974_large

కాంగ్రెస్ పై అలకబూనిన సీనియర్ నాయకులు డీఎస్ ఇవాళ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆపీస్ కు వెళ్లారు. కేసీఆర్ తో మాట్లాడిన తర్వాత టీఆర్ఎస్ లో చేరికపై అధికారికంగా ప్రకటించనున్నారు.  ఎమ్మెల్సీ, రాజ్యసభ సీటుపై ఏకాభిప్రాయం కుదిరితే డీఎస్ టీఆర్ఎస్ లో చేరడం లాంచనమే..

కాగా డీఎస్ టీఆర్ఎస్ లో చేరవద్దంటూ డీఎస్ ఇంటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లుభట్టివిక్రమార్కలు చేరుకున్నారు. కానీ ఆయన అప్పటికే కేసీఆర్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లడంతో నిరాశతో వెనుదిరిగారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *