కేసీఆర్ కు మోడి శుభాకాంక్షలు

కేసీఆర్ కు మోడి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం సందర్భంగా
శుక్ర వారంనాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఫోన్ ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో నిండు జీవితం గడపాలని మోడీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మోడి కి కేసీఆర్ థ్యాంక్స్ చెప్పారు.

——————————-
Prime Minister Sri Narendra Modi has conveyed his birthday greetings to Honourable Chief Minister Sri K Chandrashekhar Rao. The Prime Minister has called the CM on phone on
Friday morning and wished Sri KCR a long and healthy life. The CM thanked the PM for his wishes.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *