కేసీఆర్ కు నచ్చలేదు.. ఆ జస్టిస్ ను పెట్టలేదు..

సీఎం కేసీఆర్ కు నచ్చలేదు.. అందుకే సాక్ష్యాత్తు హైకోర్టు సూచించినా ఆ నియామకంలో కోర్టు సూచించిన వ్యక్తికి పదవి ఇవ్వలేదు.. ఇటీవల హైకోర్టు వినియోగదారుల ఫోరంకు అధ్యక్షుడిగా జస్టిస్ చంద్రకుమార్ ను నియమించాలని కోరింది.. కానీ కేసీఆర్ దాన్ని పెడచెవిన పెట్టాడు. ఇందుకు కారణం ఉందీ..

జస్టిస్ చంద్రకుమార్ రైతు ఆత్మహత్యలపై తెలంగాణలో పోరాడుతున్నారు. ఓ సంఘం ను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుడుతున్నారు. కేసీఆర్ ను అసమర్థుదంటూ తిట్టిన తిట్టి తిట్టకుండా తిడుతున్నారు. దీంతో సీఎం కేసీఆర్ జస్టిస్ చంద్రకుమార్ నియమించాల్సి రావడంతో ఆ నియామకాన్ని నిలిపివేశారు.

తనకు సన్నిహితుడైన కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం బీమవరంకు చెందిన రిటైర్ట్ హైకోర్టు జడ్జి జస్టిస్ బి.ఎన్ . రావును వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా నియమించారు. హైకోర్టు సూచించినా లెక్కచేయక కేసీఆర్ తనకు కావాల్సిన వారినే నియమించుకున్నాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *