Breaking News

కేసీఆర్ కు టైం లేదు.. అందుకే పుస్తకాలు రాయడం లేదు

02-02

‘‘సీఎం కేసీఆర్ నాకంటే బాగా రాయగలరు.. కానీ ఆయన రాసే పరిస్థితుల్లో లేరు.. సీఎంగా తెలంగాణ అభివృద్దికి బాటలు వేస్తున్నారు. ఆయనకు సమయమే ఉంటే ఇలాంటి ఉనికి పుస్తకాలు నెలకు ఒకటి చొప్పున రాసేవారు..’ అని సీఎం కేసీఆర్ గొప్పతనాన్ని కీర్తించారు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు. హైదరాబాద్ లో విద్యాసాగర్ రావు రాసిన ఉనికి పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ గొప్ప రైటర్ అని పొగిడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *