కేసీఆర్ కు గుడికట్టిన తెలంగాణవాది

kcr

ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలో ఓ వీర తెలంగాణ ఉద్యమకారుడు గుండ రవీందర్ ఆయన ఇంటి ఆవరణలో ఆయన దైవం.. తెలంగాణ ఉద్యమ రథసారథి, రాష్ట్రా సాధకుడు అయిన సీఎం కేసీఆర్ కు గుడికట్టేశాడు.. పాలరాతి శిల్పంను తయారుచేయించి ఈరోజు ప్రతిష్టించారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని విగ్రహాన్ని నెలకొల్పాడు.. కాగా కేసీఆర్ పై ప్రజల్లో నెలకొన్న అభిమానం ఇలా కట్టలు తెంచుకుందని టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ ప్రజాసంక్షేమ కార్యక్రమాలే ఆయనకు ఇంతటి ఆదరణ తెచ్చిపెడుతున్నాయంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *