కేసీఆర్ కు గవర్నర్, అధికారులు, ప్రజాప్రతినిధుల విషెస్

3718_95

సీఎం కేసీఆర్ 63వ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉదయం రాజ్ భవన్ లో జరిగిన సిబ్బంది క్వార్టర్స్ ప్రారంభోత్సవానికి కేసీఆర్, మంత్రులు హరీష్, కేటీఆర్, సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  కాగా ఇక్కడే గవర్నర్ నరసింహన్ కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. సీఎస్, డీజీపీ, మంత్రులు హరీష్ , ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిదులు, అధికారులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *