Breaking News

కేసీఆర్ కు అస్వస్థత, ఖమ్మం పర్యటన వాయిదా

img_54b704b302a84

సీఎం కేసీఆర్ ఇవాళ హరితహారంలో భాగంగా ఖమ్మం, ఆ తరువాత వరంగల్ జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. కానీ ఉదయం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యాడు. ఆయన జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో పర్యటనలను వాయిదా వేసుకున్నారు.

కాగా ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *