కేసీఆర్ కళల రూపం చూస్తారా..?

సీఎం కేసీఆర్ ప్రధాన ఎన్నికల హామీ అయిన డబుల్ బెడ్ రూం ఇంటి నమూనా ఆవిష్కృతమైంది.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకంలో తొలి ఇంటి నమూనా పూర్తయ్యింది. సీఎం కేసీఆర్  సొంత నియోజకవర్గం ఎర్రవెల్లిలో పూర్తయిన తొలి డబుల్ బెడ్ రూం ఇంటి ని కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా దేశానికి ఈ ఇళ్ల ద్వారా చూపించామని ప్రకటించారు.

kcr pf

మే 15 కల్లా ఈ ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి తెలంగాణ అంతటా కొత్త బడ్జెట్ లో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు.  అంతేకాదు వ్యవసాయం కరెంటు విషయంలో పూర్త ిఫలితాలు సాధిస్తామని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *