కేరళను తాకిన రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ఈరోజు చురుగ్గా కదిలిన రుతుపవనాలు కేరళను తాకాయి. రెండు మూడు రోజుల్లో రాయలసీమకు ప్రవేశించి తెలంగాణ కు విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *