కేబినెట్ ర్యాంకు వద్దన్న బాబా రాందేవ్

హర్యానా : యోగా గురు రాందేవ్ బాబా తన కేబినెట్ మంత్రి హోదా, వసతులు, సెక్యూరిటీ అవసరం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు కేబినెట్ ర్యాంకు ఇచ్చిన హర్యానా ప్రభుత్వానికి ఆయన స్పష్టం చేశారు.

హర్యానా రాష్ట్ర అంబాసిడర్ గా ఉన్న రాందేవ్ బాబాకు ఆ రాష్ట్రం ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఆయితే దాన్ని బాబా తిరస్కరించారు.

యోగా నేర్పించే, అద్యాత్మిక బోధనలు చేసే తనకు మంత్రి హోదావద్దని.. సేవ కార్యక్రమాలతో ప్రజలకు సాయపడడమే తన కర్తవ్యం పదవులు వద్దని ప్రభుత్వానికి సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *