Breaking News

కేన్సర్ చిన్నారులను పరామర్శించిన అల్లు అర్జున్

allu arjun latest photos

హైదరాబాద్ : కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను మేక్ ఏ విష్ సంస్థ కోరిక మేరకు హీరో అల్లు అర్జున్ బుధవారం పరామర్శించారు. నగరంలోని లక్డికాపూర్ లో గల మేక్ ఏ విష్ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను పరామర్శించి వారికి అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. వారి తో సరదాగా గంటసేపు మాట్లాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *