Breaking News

కేటీఆర్ చేతుల మీదుగా TUWj (Iju) డైరీ ఆవిష్కరణ

ktr tuwj

హైదరాబాద్ : తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్  (టీయూడబ్ల్యూజే- ఐజేయూ) నూతన సంవత్సర డైరీని పంచాయతీరాజ్ , ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. హెచ్ యూ జే డైరీని సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, ఐజేయూ నాయకులు కే.శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, హెచ్ యూ జే అధ్యక్ష కార్యదర్శులు కోటిరెడ్డి, చంద్రశేఖర్, ఫొటో గ్రాఫర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు గోవర్దన్ హరి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కే అమర్ నాథ్, ఐజేయూ కార్యవర్గ సభ్యులు కే.సత్యనారాయణ, ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఏంఎ మాజిద్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్, ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు అయిలు రమేశ్, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అద్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రాజేశ్, బల్మూరి విజయ్ కుమార్, నాయకులు గాండ్ల శ్రీనివాస్, శంకర్ గౌడ్, భద్రాచలం, లాయక్ పాషా, ఈద మధుకర్ రెడ్డి, రాష్ట్ర ఉపాద్యక్షులు దొంతు రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

tuwj

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *