కేటీఆర్ కు సీఎన్ఎన్-ఐబీఎన్ అవార్డు

తెలంగాణ ఐటీ , పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆడీ-రిట్జ్ సీఎన్ఎన్ఐబీఎన్ అవార్డును గెలుచుకున్నారు. ‘చాలా స్ఫూర్తి నింపిన నాయకుడు -2015’ కేటగిరిలో ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. త్వరలోనే ఈ అవార్డును కేటీఆర్ అందుకోనున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ సంస్థ తనను ఎంపికచేసినందుకు కృతజఞతలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *