కేటీఆర్ కు నేతన్న వాట్సాప్ మెసేజ్ కలకలం..

సిరిసిల్ల కు చెందిన ఓ నేతన్న మంత్రి కేటీఆర్ కు తాను చనిపోతున్నా అంటూ మెసేజ్ పెట్టి కలకలం సృష్టించాడు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన ఓ నేత కార్మికుడు మగ్గం నేస్తూ ఉత్పత్తి లేక అప్పులపాలయ్యాడు. తీర్చే మార్గం లేకపోవడంతో సేట్ లు దూషించి కొట్టారట.. దీంతో మనస్తాపం చెందిన నేత కార్మికుడు ఆత్మహత్యచేసుకుంటున్నా అని రికార్డు చేసి మంత్రి కేటీఆర్ కు పంపాడు.. నెలకు లక్షా 20వేలు నష్టపోయినా అని దయచేసి నా చావుతోనైనా సమస్యలు పరిష్కరించండి అని మెసేజ్ పెట్టాడు. దీంతో అలెర్డ్ అయిన కేటీఆర్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి విచారణ జరపమన్నాడు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *