Breaking News

కేజ్రీవాల్ స్థానికతపై హైకోర్టు నోటీస్

kejriwal_2

ఢిల్లీ, ప్రతినిధి : ఆమ్ ఆద్మీ కన్వీనర్ ఆరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ ఎన్నికల ముందు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్థానికుడు కాడంటూ.. ఆయన ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి అంటూ ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ నేత కిరణ్ వాలియా పిటీషన్ దాఖలు చేశారు.

ఈ వాజ్యాన్ని విచారించిన హైకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ ను స్థానికుడా కాదా అనే విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. ఇదే సమయంలో దీనిపై స్పష్టత ఇవ్వాలని ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *