Breaking News

కేజ్రీవాల్ ను టార్గెట్ చేసిన మోడీ

Arvind_Modi1

ఢిల్లీ : ప్రధాని మోడీ తనకు కంట్లో నలుసులా మారిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పై ప్రతీకార చర్యలకు దిగారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆఫీసుపై సీబీఐతో దాడి చేయిండారు. కేజ్రీవాల్ ఆఫీసును సీబీఐ చేసింది.. కేజ్రీవాల్ పీఎస్ రాజేందర్ కుమార్ పై నేనపూరిత దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి.. దీంతో సీబీఐ రంగంలోకి దిగి కేజ్రీవాల్ ఆఫీసునే సీజ్ చేసింది.

కాగా దీనిపై కేజ్రీవాల్ మండిపడ్డారు. లోక్ పాల్ బిల్లు ప్రవేశపెట్టానని.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నాననే మోడీ, సీబీఐను ప్రయోగించి తనను అరెస్ట్ చేయించాలని ప్రయత్నిస్తున్నాడని.. పీఎంవో చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేక సీబీఐని ఉసిగొల్పుతున్నారన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *