Breaking News

కేజ్రీవాల్ కు మోడీ ఫోన్ లో అభినందనలు

20423-ModiandKejriwal-02

ఢిల్లీ ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించి అధికారంలోకి వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ప్రధాని మోడీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మంగళవారం ఓట్ల లెక్కింపులో ఆప్ కు అద్వితీయ మెజార్టీ సాధించడంతో మోడీ కేజ్రీవాల్ ఫోన్ చేశారు..

కాగా త్వరలో ప్రధానిని కలిసి ఢిల్లీలో సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరుతానని కేజ్రవాల్ మోడీ తో చెప్పారు. సమస్యల పరిష్కారానికి కలిసి ఢిల్లీని అభివృద్ధి చేద్దామని మోడీ కేజ్రీతో అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *