కేజీ టు పీజీపై మథనం

kg to pg kadiyam

టీఆర్ఎస్  కేజీటు పీజీపై స్పష్టత వచ్చింది. బీజేపీ ఫ్లోర్ లీడర్ లక్ష్మన్ అసెంబ్లీ ఈ విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే రేషనలైజేషన్ వల్ల కోల్పోతున్న ఉద్యోగాలు.. టీచర్ల క్రమబద్దీకరణ వల్ల కొత్తగా డీఎస్సీ లేకపోవడం తదితర విషయాలు నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయని ప్రశ్నించారు.

కాగా దీనిపై విద్యా మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. కేజీ టు పీజీపై మథనం కొనసాగుతోందని.. త్వరలోనే అది కొలిక్కి వచ్చి అమెరికా, బ్రిటన్ తరహా కామన్ స్కూల్ విధానాన్ని తెలంగాణలో తెస్తామని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *