కేక్ కటింగ్ అంత ‘టెంపర్’ గానా?

హైదరాబాద్, ప్రతినిధి : టెంపర్ సక్సెస్ మీట్ అనంతరం టెంపర్ టీం కేక్ కటింగ్ లో నవ్వుల పూవ్వులు పూశాయి. ఎన్టీఆర్ చేత కేక్ కటింగ్ ఎలా చేయించాలనే దానిపై రాం గోపాల్ వర్మ కామెంట్రీ నవ్వులు పూయించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు రాజమౌళి, పూరి జగన్నాథ్, రవితేజ, సచిన్ తదితరులు సంబరాలు చేశారు. ఆ వీడియో మీకోసం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *