కేంద్ర హోంమంత్రితో గవర్నర్ వరుస మీటింగ్ లు..

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఇతర హోంశాఖ ఉన్నతాధికారులతో తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వరుస భేటీలు జరిపారు. ఓటుకు నోటు వ్యవహారంపై ఏపీ, తెలంగాణ నివేదికలను గవర్నర్ ఈ సందర్భంగా హోంశాఖ మంత్రికి, అధికారులకు అందజేశారు. విలేకరులు దీనిపై ప్రశ్నించగా రోటీన్ మీటింగ్ అంటూ వెళ్లిపోయారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *