Breaking News

కేంద్ర మంత్రి జమీల్ అహ్మద్ కరీంనగర్ పర్యటన

unnamed

కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి జమీల్ అహ్మద్ గారు కరీంనగర్ లో పర్యటించారు. పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్ ఎంపీ వినోద్, జడ్పీ చైర్మన్ తుల ఉమ, జడ్పీటీసీలు ఎడ్ల శ్రీనివాస్, పల్లెం అన్నపూర్ణ, తన్నీరు శరత్ రావు, లు కేంద్రమంత్రి వెంట ఉండి ఆయనకు స్వాగతం పలికి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *