కేంద్ర మంత్రి అశోక గజపతిరాజును కలిసిన  మంత్రి కేటీఆర్

కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును కలిసిన కెటిఆర్

 

శుక్రవారం ఢిల్లీలోని రాజీవ్ గాంధీ న్  లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ తి రాజుతో తెలంగాణ రాష్ట్ర ఐటీ, ఎన్ ఆర్ సంక్షేమం, మున్సిపల్ శాఖల మంత్రి కె. తార రామారావు ర్యాదపూర్వకంగా లిసారు. సందర్భంగా రాష్ట్రంలో లు ఏయిర్ పోర్ట్ అభివృద్ధి, రీజినల్ నెక్టివిటీ స్కీం ( ఆర్ సిఎస్) అంశాలపై ర్చించారు.  తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రపౌర విమానయాన శాఖ కారం అందించాలని మావేశంలో భాగంగా మంత్రి కె. తారరామారావు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజ్ఞాన్ న్ లో రిగినఇన్వెస్ట్ ఇండియా కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తార రామారావు, తెలంగాణ న్ ప్రిన్సిపల్ రెసిడెంట్ మిషర్ అరవింద్ కుమార్ లు పాల్గొన్నారు.   సందర్భంగా ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ బాగ్లా, ఇన్వెస్ట్ ఇండియా సంస్థ వైస్ ప్రెసిడెంట్ దుశ్యంత్ ఠాకూర్ తో మంత్రి కె. తార రామారావు భేటి అయ్యారు. డిచిన మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధి,  తెలంగాణ లో అంతర్జాతీయ హుళ కంపెనీల ఏర్పాటు, తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక‌, ఐటీ రిశ్ర అభివృద్ధిని గుర్తిస్తూ లు సంస్థలు అందిస్తున్న అవార్డుల గురించి మంత్రి కె.తార రామారావు ఇన్వెస్ట్ ఇండియా సీఈఓ, వైస్ ప్రెసిడెంట్లకు వివరించారు. ఐటీ రంగాన్ని, రిశ్రను ప్రోత్సహించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ల్పిస్తున్న ప్రోత్సాహకాలు, మౌళిక తులను  ఇన్వెస్టర్లకు వివరించారు.

సందర్భంగా  తైవాన్ ఇన్వెస్టర్ల బృందంతో భేటి అయిన ప్రిన్సిపల్ రెసిడెంట్ మిషర్ అరవింద్ కుమార్  టీఎస్ఐపాస్, టీ బ్ అమలుతీరుపై పేపర్ ప్రజెంటేషన్  ఇచ్చారు.  ఇన్వెస్ట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దేశంలో  లు అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్న లువురు ఇన్వెస్టర్లు తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖం వ్యక్తం చేసినట్లు ప్రిన్సిపల్ రెసిడెంట్ మిషర్ అరవింద్ కుమార్ తెలిపారు.

ఇన్వెస్ట్ ఇండియా కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తార రామారావు తో పాటూ, తెలంగాణ న్ ప్రిన్సిపల్ రెసిడెంట్ మిషర్ అరవింద్ కుమార్, తెలంగాణ రాష్ట్ర డెరెక్టర్ ఎలక్ట్రానిక్స్ సుజయ్ కారంపురి లు పాల్గొన్నారు.

ktr & asoke 1     ktr & asok 2     ktr &asok3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *