కేంద్ర బడ్జెట్ రూ.17,77,477 కోట్లు

న్యూఢిల్లీ, ప్రతినిధి : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఇందులో ప్రణాళిక వ్యయంగా రూ.4.65 లక్షల కోట్లు, ప్రణాళికేతర వ్యయంగా రూ.13 లక్షల కోట్లు గా పేర్కొన్నారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు
-వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జీఎస్ టీ (వస్తుసేవల పన్ను) అమలు
-వికలాంగులకు అదనంగా 20వేల పన్ను రాయితీ
– పెన్షన్ ఫండ్ కు చెల్లింపులపై లక్ష నుంచి 1.5 లక్షలకు పెంపు
-సంపద పన్నుపై 2శాతం అదనపు సర్ ఛార్జీలు
* లక్ష రూపాయలు దాటిన ప్రతీ లావాదవీకి పాన్ నెంబర్ తప్పనిసరి
*డిజిటల్ ఇండియాలో 5 లక్షల గ్రామాల్లో వైఫై సౌకర్యం
* విద్యారంగానికి రూ.68వేల కోట్లు
-మహిళా శిశుసంక్షేమంకు 10వేల కోట్లు
-డిజిటల్ ఇండియా పథకంలో మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
-ఏపీ, తెలంగాణ విభజన చట్టంలోని హామీలు నెరవేరుస్తాం
-బీహార్, బెంగాల్, ఏపీకి ప్రత్యేక ఆర్థికసాయం
-హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్స్ రక్షణకు నిధులు
-ఏడాదికి రూ.12 బీమాతో రూ.2లక్షల ప్రీమియం
-ప్రతీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగాలు కల్పిస్తాం
-12.5కోట్ల కుటుంబాలకు జన్ ధన్ యోజన

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *