కేంద్రమంత్రులతో కేటీఆర్ భేటీలు

న్యూఢిల్లీ : రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటిఅయ్యారు. మొదట పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తో భేటి అయిన కేటీఆర్ అనంతరం రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో భేటి అయ్యారు. రాష్ట్రంలో రహదారులకు నిధులు విడుదల చేయాలని కోరారు. ఆ తర్వత హడ్కో చైర్మన్ రవికాంత్ తో భేటి అయ్యారు. నిధుల కోసం భేటి అయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *