Breaking News

కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

knr congress

కరీంనగర్ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాద్యక్షులు రాహుల్ గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసు వేధిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం గారు హాజరై కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి దిష్టిబొమ్మను దహనం చేశారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *