కెమెరాకు చిక్కిన నేపాల్ భూకంపం

నేపాల్ భూకంపం.. వేలమందిని బలితీసుకుంది. భూకంపం తగ్గుముఖం పడుతున్న వేళ ఆ రోజు ఏజరింగిందని.. ఎలా భూకంపం వచ్చిందో కొందరు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాకు చేరింది. భయంకరంగా కూలిపోయిన భవనాలు.. అందులో మనుషుల ఆర్థనాదాలు.. భూకంపంతో ఎగిరిపోయిన పక్షులు ఇలా రకరకాల పరిణామాలు పై వీడియోలో ఉన్నాయి.

nepal bhukampam.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *