కెనాడాలో భారత దేవాలయాలను సందర్శించిన మోడీ

టొరంటో : భారతప్రధాని నరేంద్ర మోడీ తన కెనడా పర్యటనలో భాగంగా బుధవారం అక్కడి సిక్, హిందూ దేవాలయాలను సందర్శించి పూజలు చేశారు.

modi

అలాగే కెనడా 18 వ శతాబ్ధంలో మరణించిన విమాన ప్రమాద మృతులకు కెనడా ప్రధానితో కలిసి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కెనడా పారిశ్రామికా వేత్తలతో కలిసి పెట్టుబడులపై సమావేశం నిర్వహించారు.

safe_image

పైన చిత్రం మోడీ స్టే చేసిన హోటల్ నుంచి తీసింది. మోడీ రూంలోని కిటీకీ లోంచి స్వయంగా మోడీయే తీసి ఈ ఫొటోను ట్విట్టర్ లో పెట్టారు. అద్భుత సౌందర్యంగా ఉన్న ఈ చెరువు పక్కన సీనరీ బాగుందని మోడీ కామెంట్ పెట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *