Breaking News

కెటిఆర్ సమక్షంలోటీఆర్ఎస్ లో చేరిన టీడీపీ నాయకుడు భజ్యా నాయక్

కెటిఆర్ సమక్షంలోటీఆర్ఎస్ న లో చేరిన టీడీపీ నాయకుడు భజ్యా నాయక్

బాన్సువాడ నియోజకవర్గ టీడీపీ నాయకుడు, ఆల్ ఇండియా బంజార సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు భజ్యా నాయక్ నేడు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర మున్సిపల్& ఐటి శాఖ మంత్రి శ్రీ కెటిఆర్ సమక్షంలో అనుచరులతో కలిసి టీఆరెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఏమ్మెల్సీలు నార దాసు లక్ష్మణ్ రావు, శ్రీనివాస్ రెడ్డి, టీఆరెస్ నాయకులు గట్టు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *