కృష్ణమ్మ నీళ్లు తేవాలె.. పాలమూరు ప్రజల పాదాలు కడగాలే..

మహబూబ్ నగర్ : కృష్ణ నది నీళ్లు తేవాలే.. పాలమూరు ప్రజల పాదాలు కడగాలని అన్నారు సీఎం కేసీఆర్.. మహబూబ్ నగర్ జిల్లా భూత్పురు మండలం కరివెన గ్రామంలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు కన్నీటి బాధలు తీరుస్తామన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. మన నీళ్లు మనకు రావాలే.. సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు.

రెండేళ్లలో కరివేనకు ప్రాజెక్టు నీళ్లు తెస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ పనితీరును ప్రశంసించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *