Breaking News

‘కృష్ణమ్మ కలిపిందీ’ హిట్ టాక్..

Krishnamma Kalipindi Iddarini Success meet- (2)

సుధీర్ బాబు హీరోగా లగడపాటి శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘కృష్ణ మ్మ కలిపింది ఇద్దరినీ.’ ఈ సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ విలేకరులతో తమ ఆనందాన్ని పంచుకుంది.

సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో సుధీర్ బాబు చాలా బాగా నటించారని నిర్మాత లగడపాటి కితాబిచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *