కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ టీం ప్రెస్ మీట్ Posted by Politicalfactory Date: August 21, 2015 11:32 pm in: Film News, Film Talk, News, Regional News Leave a comment 515 Views కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ సినిమా టీం 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా చిత్రం యూనిట్ సినిమాలో నటించిన వారందరికీ పురస్కారాలు అందజేసింది.. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్నారెడ్డి, చిత్ర దర్శకుడు, నిర్మాత పాల్గొన్నారు.