
జంతువులు, మనుషుల పళ్లు భూమిలో కోట్ల సంవత్సరాలున్నా శిథిలం కావాట.. కానీ అదే కూల్ డ్రింక్ లో ఉంచితే ఇట్టే కరిగిపోతాయి.. అంతటి భయంకర రసాయనాన్ని మనం తాగుతుంటాం.. కానీ దాని విషాన్ని మాత్రం పసిగట్టలేకపోతున్నాం..
కూల్ డ్రింక్ లోని విషాన్ని వెలికితీసే ప్రయోగాన్ని ఇక్కడ చేశారు.. మీరూ చూడండి.. కూల్ డ్రింక్ లో ఎంత విషం గూడుకట్టుకొని ఉందో.. పైన వీడియోలో..