కూరగాయల విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి ఈటెల

vithanalu

కరీంనగర్ లో మంత్రి ఈటెల రాజేందర్  జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్) ఆధ్వర్యంలో రైతులకు కూరగాయల విత్తనాలను, మినీ కిట్స్ ను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్యే కమలాకర్, కలెక్టర్ నీతూ ప్రసాద్ పొల్గొన్నారు. కూరగాయలు, విత్తనాలు మినీ కిట్స్ పంపిణీ చేశామని.. రైతులు లబ్ది పొందాలని ఈటెల కోరారు.

vithanalu.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *