Breaking News

కూతురు కోసం తల్లి అయిన తల్లి

Tracey_Thompson3_3544550b

అమెరికాలో ఓ తల్లి తన కూతురు కోసం తల్లిగా మారింది. కూతురు పిల్లల్ని కనలేక ప్రతీసారి గర్భస్రావంతో బాధపడుతుండగా చూడలేని తల్లి కూతురు కోసం తల్లిగా మారింది.. అమెరికాకు చెందిన 54 ఏళ్ల ట్రేసీ థాంప్సన్ కూతురు పడుతున్న బాధను చూడలేక ఆ వయసులో అద్దె గర్భదాత అవతారం ఎత్తి కూతురు పిండాన్ని మోసీ ఇటీవల ఆడపిల్లకు జన్మనిచ్చింది..

కాగా ట్రెసీ కూతురు కెల్లి (28) పిల్లల కోసం చాలా ప్రయత్నించింది. 3 సార్లు గర్భస్రావం కావడంతో ఇక పిల్లలు నిలవరని తేల్చారు. దీంతో కూతురు కోసం అద్దె గర్భం ద్వారా 54 వయసులో మోనోపోజ్ పూర్తయిన ట్రేసీ కూతురు పిల్లల్ని తను కనాలని భావించింది. డాక్టర్లను సంప్రదించి కూతరు కడుపులోని పిండాన్ని తీసి టెస్రీలో కడుపులో ప్రవేశపెట్టారు. దీంతో తొమ్మిది నెలల తర్వాత అమ్మమ్మ కాస్తా అమ్మ అయ్యింది. కూతరు కలను నెరవేర్చింది. వీరిద్దరు పాపాయి అమ్మమ్మ తల్లి పేర్లు కలిసేలా ట్రేసీ కెల్లి అని పేరు పెట్టడం విశేషం..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *