
జిల్లాకో సూదిగాళ్లు రెచ్చిపోతున్నా చంద్రబాబుకు ఆడవాళ్ల బాధలు తెలియడం లేదని.. ఆయన ఓ కూతురు ఉంటే ఈ బాధలు తెలిసేవని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఏం పట్టించుకోకుండా ఫారిన్ టూర్ల చెక్కేస్తున్నాడని ధ్వజమెత్తారు.
విద్యార్థినులు, మహిళల పట్ల చంద్రబాబుకు అసలు ప్రేమ లేదని విరుచుకుపడ్డారు. రోజా వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి..