కూతురిపై ప్రేమతో..

నిజామాబాద్ ఎంపీ కవిత జన్మదినం సందర్బంగా తండ్రి, సీఎం కేసీఆర్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఉదయమే కేసీఆర్ ఇంటికి వచ్చిన కవిత తండ్రి పాదాలకు నమస్కరించారు. పుట్టినరోజున కేసీఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్బంగా కవిత ఇలా ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *