Breaking News

కులం మీకు ఏమిచ్చింది.?

Chandrababu-Naidu

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కులాల కుంపట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరుక్కుపోయారు.. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఆయన  కొందరు రాజకీయలబ్ధి కోసమే కులాల కుంపంట్లను రెచ్చగొడుతున్నారని కాపుల ఉద్యమంపై విమర్శించారు. కులాలను బట్టి ఓట్లు రావని.. వాటితో ఎవడూ గెలవలేడని వ్యాఖ్యానించారు..

కులాలను బట్టి ఓట్లు రాలేందుంటే కేసీఆర్ గ్రేటర్ లో గెలిచేవాడు కాదని .. మందక్రిష్ణ మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడేవాడు కాదని తెలిపారు.. నరేంద్రమోడీ, మమతాబెనర్జీ, నవీన్ పట్నాయక్ లు సైతం వరుసగా ఎన్నికల్లో గెలిచేవారు కాదన్నారు..  ఆర్ క్రిష్ణయ్య పెద్ద బీసీ నేత మరీ ఆయన కులాల ఓట్లు పడే ఉంటే ఎందుకు అంతా బోటాబోటీగా గెలిచాడని మండిపడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *